Sugarcane

చెరుకుగడ

అంచనాలు

కోత అంచనా

400-600 క్వింటాల్/ఎకరానికి

పంట వ్యవధి అంచనా

విత్తనాలు వేసిన 330-360 రోజుల తరువాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

60,000

అంచనా దిగుబడి (రూపాయి)

1,25,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • వేడి మరియు తడి వాతావరణం
 • వెచ్చని  వాతావరణం రోజు మొక్కలకు  రసం మరియు అధిక సుక్రోజ్ ఉత్పత్తి చేస్తాయి.
ఉష్ణోగ్రత

 

 • మొలకెత్తు దశకు -30 నుండి 34 °C వరకు.
 • వృక్షసంబంధ పెరుగుదల- 20 నుండి 30 °C.
 • పండే దశ12నుండి 15 °C.
 • 50 ° C వంటి అధిక ఉష్ణోగ్రత దాని అభివృద్ధిని నిలిపివేస్తుంది మరియు 20 ° C కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటె ఎదుగుదలని నిలిపివేస్తుంది. 
 • 25 °C -30 °C పరిసర ఉష్ణోగ్రతల వద్ద బుజు రావడం మరియు వ్యాపించడం ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఎర్ర కుళ్ళు తెగులు  వ్యాధి వ్యాప్తి ఉన్నత ఉష్ణోగ్రతల వద్ద (37 °C -40 °C) జరుగుతుంది. 
పంట నీటి అవసరం
 • నీటి అవసరం 1800-2200 మిల్లి మీటర్లు వర్షపాతానికి సమానం.
 • 20% పంట పరిగణనలోకి తీసుకుంటే 1400 నుండి 2000 మిల్లీమీటర్లు తగినంత ఉపరితల నీటిపారుదల పరిస్థితిలో ఉంటుంది.
 • పండు పండే కాలంలో అధిక వర్షపాతం మంచిది కాదు ఎందుకంటే దీని వలన నాణ్యతలేని రసం తయారీకి దారితీస్తుంది, పెరుగుదలకు ప్రోస్తాహిస్తుంది, నీటి కాండలకీ మరియు కణజాలలో  తేమ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • ఇసుక రేగడ, బంక రేగడ, నల్ల రేగడ, ఎర్ర లేదా గోధుమ రంగు మట్టి లాంటి మద్యస్తు నుంచి బరువస్తు మట్టి వరకు పరిధి కలిగిఉంటుంది. 
 • సేంద్రియ పదార్ధం అధిక మోతాదులొ వునటువంటి పొలాలు .
 • నీటితో నిండిన నేల వాడకూడదు.  నీటిపారుదల సౌకర్యాలతో సరైన పారుదల  తేలికపాటి నేలలు లేదా బంకమట్టి నేల ఎక్కువ ఆయన నీరు  వెళ్ళుటకు కాలువలు  ఉంటే సరిపోతుంది ఇలా ఉండే పొలాలు చెరకు పంటకు అనుకూలమైనది.
ఉదజని (పి. హెచ్.)
 • అవసరమైన పి.హెచ్  పరిధి -6.5-7.5. 
 • పి హెచ్ (pH) is <6.5 సున్నం జోడించండి.
 • పి హెచ్ (pH) is >7.5జిప్సం ని చేర్చండి.

నాటడానికి అవసరమైనవి

సిఓ-86032
కాలము
280 రోజులు
ప్రత్యేక లక్షణాలు
కరువు పరిస్థితులు తట్టుకుంటుంది. రాటూన్ అద్భుతమైన దిగుబడి ఇస్తుంది
దిగుబడి
1050 క్వింటాల్/ఎకరాకు
సిఓయమ్-0265
కాలము
540 రోజులు
ప్రత్యేక లక్షణాలు
కరువు పరిస్థితులు తట్టుకోగలదు ,లవణీయత, కోత తరవాత కూడా మిగిలిన మొలకల వళ్ళ ,మళ్ళి మొక్క మొదలవుతుంది
దిగుబడి
1500 క్వింటాల్/ఎకరాకు

విత్తన శుద్ధి

ముచ్చలు  చికిత్స: 

 • ముచ్చలను కాపర్ ఆక్సీక్లోరైడ్ @ 2గ్రాములు  మరియు డైమిథోయేట్ @ 2 మీల్లి లీటర్ తో విత్తన శుద్ధి చేయండి.  
 • 800 కిలోల విత్తనాల కోసం 200 లీటర్ల నీరును ఒక చదునైన తట్ట లో  తీసుకోండి
 • కనీసం 15-20 నిమిషాలు ఈ ద్రావణంలో విత్తనాలను ముంచండి.

      

భూమి తయారీ

భూమి తయారీ
 • నేల పద్ధతి – భూమి 1 లేదా 2 సార్లు నేల రకం ఆధారంగా దున్నాలి.
 • ప్రథమ మోతాదు: 5 టన్నుల పేడ ఎరువు + 2 కేజీ నాట్రజిన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా + 2 కిలోల బస్పరం కరిగేలా బాక్టీరియా + 2 కేజీ జింక్ కరిగించే బ్యాక్టీరియా + 2 కిలోల పొటాషియం సమీకరణం బ్యాక్టీరియా – అన్నింటినీ కలిపి రోటకాటర్తో 6 అంగుళాల లోతులో అందించాలి లేదా మట్టిలో ఎకరాకు చొప్పున చేతితో కలపాలి.
బెడ్స్ తయారుచేయు విధానం
 • బెడ్ తయారీ – 120 సెం.మీ. దూరంతో ఎత్తు పల్లాలు తయారు చెయ్యండి

సార్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
సార్లకు మధ్య దూరము
3.9 అడుగులు
మొక్కల మధ్య దూరము
1.9 అడుగులు
మొక్కల సంఖ్య
5,937

నాటడం

  • ప్రీ సీజన్: 15 అక్టోబర్ -30 నవంబర్
  • అడ్స్ల    : 15 జులై-15 ఆగష్టు 
  • సురు      : 15డిసెంబర్ – 15  ఫిబ్రవరి 
 • గుంటలో 60 సేం.మీ దూరంతో రెండు ముచ్చులను నాటాలి, ముచ్చులని మట్టితో కప్పి మొక్క వచ్చే కణుపులు బయటికి ఉంచాలి.

పోషక నిర్వహణ

 • 120:56:56 కిలోల నాత్రజిన్,భాస్వరం ,పొటాషియం ఒక ఎకరానికి
 • 15 రోజుల తర్వాత: 130 కేజీల యూరియా  + 172 కేజీల యస్ యస్ పి + 48 కేజీల యమ్.ఒ.పి
 • 130 రోజుల  తర్వాత: 130కేజీ యూరియా  + 172కేజీల యస్ యస్ పి + 48కేజీల యమ్.ఒ.పి

నీటిపారుదల

 • వరద నీటి పారుదల  – 6-8 రోజులకు ఒక సారి

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నాటడం 20 రోజుల ముందు
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
గ్లయి ఫాస్ఫేట్
కలుపు సంహారకం మోతాదు
600 మీ.లీ/ఎకరానికి
నాటిన 3 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
సత్రాజినె 50WP లేదా మెట్రిబూజిం
కలుపు సంహారకం మోతాదు
600 గ్రాములు /ఎకరానికి లేదా 400 గ్రాములు /ఎకరానికి
నాటిన 21రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
2,4-డి
కలుపు సంహారకం మోతాదు
1 కేజీ/ ఎకరానికి

యద పెట్టడం

 • పాక్షికంగా యద పెట్టడం- నాటు నాటిన 45 రోజుల తర్వాత .           
 • సార్లు ఇరువైపునుండి మట్టి తీసి  కాండంగా అడుగుభాగంలో ఉంచాలి.  
 • మొత్తం యద పెట్టడం- నాటు నాటిన 120 రోజుల తర్వాత.                               
 • ఎత్తు సార్లను పూర్తిగా తొలిగించి మొక్కకు ఇరువైపుల ఉంచాలి. 

ఖాళిేలను నింపడం

 • 30 రోజుల తరువాత మొలక వేత్తని చోట కొత్త ముచ్చులని నాటాలి.

తెగులు మరియు పురుగు నిర్వహణ

వేరు పురుగు
లక్షణాలు
మొక్క వాడిపోతుంది మరియు సులభంగా భూమి లో నుంచి వేరుచెయవచ్చు. చెదురుమదురుగా పంట పెరుగుదల ఉంటుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ఫోరేట్
10కేజీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
కలిపి భూమిపైనా చల్లాలి
తెల్ల పేను
లక్షణాలు
పురుగులు మరియు వాటి పిల్లలు ఆకు క్రింద భాగంలో ఉంటాయి. ఆకుల మొదలు నుండి అంచులు మొత్తం పసుపురంగు లోకి మారడం మరియు ఎండిపోవడం జరుగుతుంది. తేనె దువ్వెన లాంటి భారీ స్రావం వల్ల మసీలాంటి బూజు ఏర్పడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
300 మీ.లీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
తుప్పు తెగులు
లక్షణాలు
ప్రారంభ లక్షణాలు-ఆకులు రెండు వైపులా చిన్న, పొడుగు పసుపు మచ్చలు.
నియంత్రణ చర్యలు మొతాదు
ప్రొపికోనాజోల్
600 మీ.లీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
వడల తెగులు
లక్షణాలు
ఇంటర్నోడ్స్ (రెండు వేరువేరు ఆకులు బయటికి వచ్చే ప్రదేశం మధ్యనుండే ఒక మొక్క కాండం భాగం) పైన చాలా రంద్రాలు వల్ల అణచివేయబడుతుంది మరియు తగించాపడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ఫిప్రోనిల్
7కేజీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
గడ్డి కాండము
లక్షణాలు
అకాలం మరియు అధికమైన పూత రావడం. గుబురు ప్రదర్శనతో తక్కువ పెరుగుదల. అఫిడ్స్ (నల్లి లాంటి పురుగులు) చే వ్యాపించపడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
300 మీ.లీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఎండు తెగులు
లక్షణాలు
ఆకులు పసుపుపచ్చలోకి మారడం మరియు ఎండిపోవడం జరుగుతుంది, కర్రలు కృంగిపోవడం మరియు చిట్లడం జరుగుతుంది.కుళ్ళిపోతున్న కారణంగా ఈ లక్షణంతో సంబంధం లేని లక్షణం కూడా అసమానంగా ఉంటుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
కార్బెండజిమ్
600 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
ఎర్ర కుళ్ళు తెగులు
లక్షణాలు
డెడ్ హార్ట్ వలన సులభంగా బయటకు లాగవచ్చు. దెబ్బతిన్న కాండం కారణంగా ప్రమాదకరమైన వాసన. కాండం అడుగు భాగంలో రంద్రాలు చేస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కార్బెండజిమ్
400గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
చెదపురుగులు
లక్షణాలు
వేరు కుళ్లిపోవడం వల్ల దెబ్బతిన్న మొక్కలు సులువుగా పికవచ్చును.
నియంత్రణ చర్యలు మొతాదు
కార్బోఫురోన్
5కేజీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
కలిపి భూమిపైనా చల్లాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాటిన 330 నుండి 360 రోజుల తర్వాత

దిగుబడి

దిగుబడి
మొత్తం కోత యొక్క దిగుబడి
400-600 క్వింటాల్/ఎకరానికి

1 thought on “Sugarcane

 1. Pingback: गन्ने की खेती - BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *