Soybean

Complete information on soybean farming

సోయాబీన్

అంచనాలు

కోత అంచనా

10 క్వింటాల్ / ఎకరానికి

పంట వ్యవధి అంచనా

నాటు వేసిన 90-110 రోజుల తర్వాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

25,298

అంచనా దిగుబడి (రూపాయి)

35,430 

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • సోయాబీన్ వేర్వేరు రకాల వాతావరణాలలో పెంచవచ్చు.
 • అయితే పండించటానికి పొడి వాతావరణం అవసరం.
ఉష్ణోగ్రత
 •  విత్తనాలు మొలకలు వచ్చే దశలో మట్టి ఉష్ణోగ్రతలు 15 ° C మరియు 26-30 ° C కన్నా ఎక్కువగా వుంటే పెరుగుదల బాగా ఉంటుంది.
పంట నీటి అవసరం
 • సోయాబీన్ మధ్యస్తంగా కరువుని  తట్టుకోగల పంట
 • మొలకేతే సమయం , పూత దశ మరియు గింజ ఏర్పాడు  దశలు 3 -4 నేలలు వరకు ఉంటుంది , ఈ దశలలో గరిష్ట స్థాయిలో తేమ అవసరం.
 • నీటి అవసరం – 400 మిమీ వర్షపాతంకి సమానమైనది

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 •  మధ్యస్థు నుంచి అధికంగా ఒండ్రు నెలకు నీటిని నిలవరించుకునే తత్త్వం అధికంగా ఉంటుంది

ఉదజని (పి. హెచ్.)
 • అవసరమైన పరిధి- 6.0-7.5
 • ఉదజని <6.0 సున్నం జోడించండి
 • ఉదజని >7.5 జిప్సం ని చేర్చండి

విత్తన మోతాదు

విత్తన మోతాదు
రకాలు
25-30 కేజీలు /ఎకరానికి

విత్తన శుద్ధి

 • వీటితో శుద్ధి చెయ్యండి 
 • ఇమిడాక్లోప్రిడ్ – 4- మిల్లి లీటర్లు  
 • సూచనలను-ఒక కిలోల విత్తనాల కోసం రెండు లీటర్ల నీటిలో పైన పరిమాణం కలపండి. 10 నిమిషాలు, తర్వాత విత్తనాలని 15 నిమిషాలు నీడలో ఆరబెట్టాలి. 
 • కార్బెన్డజిమ్  – 2 – గ్రాములు  
 • సూచనలను-విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మళ్ళి కార్బెన్డజిమ్ – 2 గ్రాములతో  కిలో విత్తనాలను శుద్ధి చెయ్యాలి . విత్తన ఉపరితలం పై రుద్దడం ద్వారా విత్తన శుద్ధి చెయ్యాలి 

భూమి తయారీ

భూమి తయారీ
 1. దున్నాల్సిన విధానం  – నేల రకంబట్టి 1 లేదా 2 సార్లు ద్దున్నాలి.

2) పెడా ఎరువు – 2 టన్ మరియు కంపోస్టింగ్ బాక్టీరియా (ఎరువు తయారు అవుటకు సహాయపడే) 3కేజీలు  కలిపి గాలికి10 రోజులు కుళ్లడానికి విడిచిపెట్టాలి. 

 1. పైన ఉన్న మిశ్రమాన్ని నేల మొత్తం జల్లి రోటవేటర్,సాయంతో నేల మొత్తం ద్దున్నాలి, దీనివలన భూమి సారం పెరుగుతుంది.
బెడ్స్ తయారుచేయు విధానం

 ట్రాక్టర్ సాయంతో  45 సెం.మీ. గట్లు మరియు గాళ్ళతో కూడిన పొలాన్ని తయారుచేయాలి

సాళ్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
అడ్డు వరుస (అడుగులు)
1.4 అడుగులు
మొక్కల మధ్య దూరము
0.3 అడుగులు
మొక్కల సంఖ్య
104,761

నాటడం

 • నాటడం సమయం: జూన్ మొదటి వారం
 • 4 సెం.మీ లోతులో విత్తనాలు విత్తండి, రంధ్రానికి 2 విత్తనాలు వెయ్యాలి.

పోషక నిర్వహణ

 • మొత్తం అవసరం: 50:75:45 కేజీల   నాత్రజిన్ బస్పరం మరియు పొటాషియం వెయ్యాలి 

  విత్తనాలు వేసే సమయంలో – 110కేజీ  యూరియా + 460కేజీల యస్ యస్ పి 

  • నాటు వేసిన 30 రోజుల తర్వాత  – 75కేజీ యమ్ ఒ పి

అంతర పంట సాగు పద్ధతులు

 • తిన్నింగ్ మరియు ఖాళీలు పూడ్చడం 

  విత్తనం తర్వాత 12-15 రోజులలో

  1.  సన్నబడటానికి: రెండు విత్తనాలు నాటితే, ఒక్కో రంధ్రానికి ఒక ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన మొక్కని మాత్రమే వదిలి, మరొకటి తొలగించండి. 
  2. ఖాళీలు  పూడ్చుట:-  మొలకల మొలకెత్తని చోట, ప్రతి రంధ్రానికి 2 విత్తనాల చొప్పున ముందస్తుగా విత్తనాలను వేయండి మరియు వెంటనే నీటిపారుదల ఇవ్వండి

   

  ఎదబెట్టడం- నాటు వేసిన 25-30  రోజుల తర్వాత (గట్లను గాళ్ళ కింద మార్చాలి

నీటిపారుదల

 • వరద నీటి పారుదల –  10 రోజులకి ఒకసారి 

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నాటు వేసిన 3 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
అట్రజైన్ను లేదా పెండమేథాలిన్
కలుపు మందు పరిమాణం
100 గ్రాములు/ఎకరానికి 300 గ్రాములు /ఎకరానికి
నాటు వేసిన 21 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
ఇమాజితఫిర్
కలుపు మందు పరిమాణం
400 గ్రాములు /ఎకరానికి
నాటు వేసిన 45 రోజుల తర్వాత
పద్ధతి
చేతి కలుపు తీయుట

పెరుగుదల నియంత్రకాలు

నాప్తెలీన్ అసిటిక్ యాసిడ్  40 మిల్లి గ్రాములు/లీటర్ మరియు సాలిసైలిక్  యాసిడ్ 100 మిల్లి గ్రాములు /లీటర్ నీటిలో కలిపి పూత దశకి ముందు  ఒకసారి తర్వాత 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.

తెగులు మరియు పురుగు నిర్వహణ

సోయా చిక్కుడు మొజాయిక్ (వెక్టార్-పేను)
లక్షణాలు
ప్రతి ఆకుపైన లేత మరియు ముదురు ఆకుపచ్చ పాచెస్ ఉంటాయి. ఆకుల సిరలు వెంట చిట్లించుకుపోయి, క్రిందకు చుట్టుకుపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
సోయా చిక్కుడు తుప్పు తెగులు
లక్షణాలు
సోయాబీన్ రస్ట్- దిగువ ఆకు ఉపరితలంపై ఎర్రటి గోధుమ రంగు మచ్చలు.
నియంత్రణ చర్యలు మొతాదు
హెక్సకోనజోల్
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
సోయా చిక్కుడు లద్దె పురుగు
లక్షణాలు
పిందెల్లో మరియు కాండంలో కూడా రంద్రాలు చూడవచ్చును.పిందె లోపల లార్వా ఉనికి.
నియంత్రణ చర్యలు మొతాదు
లాంబ్డా - సైహాలోత్రిన
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
బూజు తెగులు
లక్షణాలు
"సోకిన ఆకులు తెలుపు నుండి లేత బూడిదరంగు, బూజు కలిగి ఉంటాయి ఈ ఆకు మీద రంగు మారిన మచ్చలు ఒక మొక్క అంతటా అనేక ఆకుల ఉపరితలాలను విస్తరించవచ్చు మరియు కప్పపడవచ్చు." మధ్య మరియు దిగువ ఆకులపై వ్యాధి సోకుడు ఎక్కువగా ఉంటుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
200 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
రసం పీల్చే పురుగులు
లక్షణాలు
ఆకుల మడత ఆకులపైనా తెల్లని మచ్చలు. ఆకులూ పైకి ముడుచుకుపోతాయి. చిన్న పురుగులు ఆకులపైనా మరియు కాండముపైన సమికుడుతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథోక్సమ్
100 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
అన్ట్రాక్నోస్
లక్షణాలు
ఆంథ్రాక్నోస్ - క్రమములేని మచ్చలు కాండంపైనా మరియు కాయలుపైనా కనిపిస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
200 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాటు వేసిన 90-110 రోజుల తర్వాత

పంట కోత  మనుషుల ద్వారానే చేయవచ్చు మొక్క యొక్క వేరు ఫై బాగాని కొడవలి ఉపయోగించి పంట కోత చేయవచ్చు

నూర్పిడి

మెత్తటి సోయాబీన్ థ్రెషర్ లేదా కొన్ని కర్రతో కొట్టడం ద్వారా నూర్పిడి చేయవచ్చు.

 

దిగుబడి

దిగుబడి
మొత్తం కోత యొక్క దిగుబడి
ఎకరానికి 10 క్వింటాలు

1 thought on “Soybean

 1. Pingback: Soybean - BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *